Tuesday, July 27, 2021
Home Uncategorized కరోనా వ్యాక్సిన్ విషయంలో అక్కడ సరికొత్త రికార్డ్... ఇండియాలోనే టాప్

కరోనా వ్యాక్సిన్ విషయంలో అక్కడ సరికొత్త రికార్డ్… ఇండియాలోనే టాప్

మన దేశంలో కరోనా వ్యాక్సిన్ ని చాలా వేగంగా ప్రజలకు అందిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్రం అప్రమత్తంగా ఉన్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా అప్రమత్తంగా ఉంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌ లోని నేషనల్ హెల్త్ మిషన్, శుక్రవారం రాష్ట్రంలో 3.36 లక్షల మోతాదుల కరోనావైరస్ వ్యాక్సిన్ ను ప్రజలకు అందించి కొత్త రికార్డులు బద్దలు కొట్టిందని అధికారులు చెప్పారు.

What You Should Know About A COVID-19 Vaccine

“ఈ రోజు యుపి కోవిన్ పోర్టల్‌లో లభించిన డేటా ప్రకారం 3.36 లక్షలకు పైగా కోవిడ్ వ్యాక్సిన్‌ ను అందించి అన్ని రికార్డులను బద్దలుకొట్టింది. అన్ని విధాలుగా మద్దతు ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు” అని ఎన్‌హెచ్‌ఎం తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.

- Advertisment -

Most Popular

Recent Comments