Tuesday, July 27, 2021
Home Crime Corner మనిషిని చంపి... గుండె కోసి వండి, ఆలుగడ్డలతో ఉడికించి భార్యకు వడ్డించాడు

మనిషిని చంపి… గుండె కోసి వండి, ఆలుగడ్డలతో ఉడికించి భార్యకు వడ్డించాడు

అమెరికా రాష్ట్రమైన ఓక్లహోమాలో దారుణం జరిగింది. ముగ్గురి హత్యకు పాల్పడిన ఒక వ్యక్తి… ఒక బాధితుడి హృదయాన్ని ముక్కలు చేసి, బంగాళాదుంపలతో ఉడికించి… మిగిలిన ఇద్దరు వ్యక్తులను చంపక ముందు వాళ్లకు వడ్డించాడు అని అమెరికా మీడియా వెల్లడించింది. ఓక్లహోమా సిటీ న్యూస్ 4 టీవీ మరియు ఓక్లహోమన్ వార్తాపత్రిక రాసిన కథనం ప్రకారం చూస్తే…

Millennials Use Social Influence to Kill American Cheese - NetBase Quid

నిందితుడు లారెన్స్ పాల్ ఆండర్సన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు అని పోలీసులు చెప్పారు. చంపిన వ్యక్తి హృదయాన్ని తన మామ ఇంటికి తీసుకువచ్చి అక్కడ దానిని ఉడికించి, మామ మరియు అతని భార్యకు వడ్డించడానికి ప్రయత్నం చేసాడని పోలీసులు పేర్కొన్నారు. అతని మావయ్యని కూడా చంపాడని పోలీసులు వెల్లడించారు. జైలు నుండి విడుదలైన కొద్దిసేపటికే అండర్సన్ ఈ నేరానికి పాల్పడ్డాడు. మాదకద్రవ్యాల ఆరోపణలపై 2017 లో అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments