Tuesday, July 27, 2021
Home Uncategorized ఇండియాలో ఆ నగరమే బెస్ట్ అంట

ఇండియాలో ఆ నగరమే బెస్ట్ అంట

ప్రభుత్వ ఈజీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020 లో బెంగళూరు ఉత్తమ నగరంగా అవతరించింది. ఈ జాబితాలో పూణే రెండవ స్థానంలో ఉండగా, 111 ఇతర నగరాల్లో అహ్మదాబాద్ మూడవ స్థానంలో నిలిచింది. పిఐబి ప్రకారం, “మిలియన్ + కేటగిరీలో ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020 లో బెంగళూరు ఉత్తమ నగరంగా నిలిచింది. మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో రెండు కీలక నగరాలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.

తక్కువ జనాభా విభాగంలో సిమ్లా మొదటి స్థానంలో, భువనేశ్వర్ రెండవ స్థానంలో ఉన్నాఐ. మిలియన్ ప్లస్ జనాభా విభాగంలో ప్రభుత్వ ‘మున్సిపల్ పనితీరు సూచిక’లో ఇండోర్ అగ్రస్థానంలో ఉంది. ఈ నగరాలు ఉన్న రాష్ట్రాల్లో ఒక్క భువనేశ్వర్ లో మినహా… బిజెపి అధికారంలో ఉంది.

- Advertisment -

Most Popular

Recent Comments