Tuesday, July 27, 2021
Home Uncategorized గంటా రాజీనామాను ఆమోదించే ఛాన్స్ లేదు... లెక్క చెప్పిన బిజెపి నేత

గంటా రాజీనామాను ఆమోదించే ఛాన్స్ లేదు… లెక్క చెప్పిన బిజెపి నేత

విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసారు. ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న గంటా ఒక్కసారిగా రాజీనామా చేసి ముందుకు వచ్చారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయగా దీనిపై బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఒక లెక్క చెప్పారు. గంటా రాజీనామాను ఆమోదించే ఛాన్స్ లేదన్నారు. గంటా శ్రీనివాసరావు ఏ ఫార్మాట్ లో రాజీనామా చేసినా ఆమోదం లభించదు అన్నారు.

Andhra Pradesh: Indian Bank to auction Ganta Srinivas Rao's assets on  November 25

స్పీకర్ ఫార్మాట్ కాదు…ప్రెసిడెంట్ ఫార్మాట్ లో రాజీనామా చేసినా ఆమోదించరు అని స్పష్టం చేసారు. ఎందుకంటే ఎమ్మెల్యే హోదాలో ఎక్స్ అఫీషియో ఓటుతోపాటు టిడిపి నుంచి గెలిచిన వారిని కూడా తన వెంట తీసుకెళ్లడానికి వుండే అవకాశం వుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత గంటా ఏపార్టీకి వెళతారో అందరికీ తెలుసు అని అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టిడిపికి ఓటు వేస్తే వైసిపి కి వేసినట్లే అని ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments