Wednesday, July 28, 2021
Home State Affairs చంద్రబాబుపై వేరే కేసులు ఉన్నాయి: బాంబు పేల్చిన ఏపీ మంత్రి

చంద్రబాబుపై వేరే కేసులు ఉన్నాయి: బాంబు పేల్చిన ఏపీ మంత్రి

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు చేసిన తప్పులు ఉన్నాయి అని ఆయన అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చంద్రబాబు చెబుతుంటారు అని అమరావతిలో ఎస్సీల భూములు కొనుగోలు చేశారు అని ఆరోపించారు. చంద్రబాబుపై ఇంకా వేరే కేసులు కూడా ఉన్నాయి అని ఆయన అన్నారు. అన్ని త్వరలోనే బయటకు వస్తాయి అని పేర్కొన్నారు.

విద్యుత్ సంస్కరణ విషయంలో సీఎం జగన్ చొరవ చూపిస్తున్నారు అని, గత ప్రభుత్వంలో 70 వేల కోట్ల అప్పులు ఉన్నాయి అని వివరించారు. డిస్కంలు ఇప్పుడిప్పుడే లాభాల బాటలోకి వస్తున్నాయి అని ఆయన వేల్లదిన్చ్చారు. ఆర్టీపిపి ప్రవేటీకరణ చేస్తామని గతంలో కొంత మంది రూమర్స్ ప్రచారం చేశారు అని, ప్రభుత్వం ఆధీనంలో ఉన్న విద్యుత్ సంస్థలను ప్రవేటీకరణ చేయం అని స్పష్టం చేసారు.

- Advertisment -

Most Popular

Recent Comments