Wednesday, July 28, 2021
Home State Affairs బండి సంజయ్ ఢిల్లీ ఎందుకు...?

బండి సంజయ్ ఢిల్లీ ఎందుకు…?

తెలంగాణాలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ అయింది. ఈ ఎన్నికలో విజయం సాధించడానికి అధికార విపక్షాలు తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే సాగర్ బీజేపీ అభ్యర్థి పంచాయితీ ఢిల్లీ చేరింది. ఢిల్లీ వెళ్ళిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్… ఉప ఎన్నిక అభ్యర్థిపై జాతీయ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో కాషాయ పార్టీ ఉంది.

బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ పెరుగుతుంది. పెరుగుతోన్న ఆశావాహుల బాబితా ఇప్పుడు బిజెపికి తలనొప్పిగా మారింది. అభ్యర్థిపై క్లారిటీ తీసుకుని వస్తానని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం హైద్రాబాద్ కు బండి సంజయ్ వస్తారు.

- Advertisment -

Most Popular

Recent Comments