Tuesday, July 27, 2021
Home State Affairs షర్మిలకు మంచి ఛాన్స్ దొరికిందే...?

షర్మిలకు మంచి ఛాన్స్ దొరికిందే…?

ఖమ్మం జిల్లా శివాయ గుడెం గ్రామం లో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. గతం లో వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చారు. విగ్రహం దిమ్మె ను గ్రామ కమిటీ ఆమోదం తో సర్పంచ్ కూల్చారు. దిమ్మె ను ఎలా కూల్చుతారంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేసారు. దీనితో భారీగా పోలీసులు మొహరించారు. షర్మిల ప్రధాన అనుచరుడు కొండా రాఘవ రెడ్డి మండిపడ్డారు.

ఖమ్మం సభ ను అడ్డుకెందుకు కుట్ర జరుగుతోంది అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా దిమ్మెలు సైతం వదలడం లేదు అని ఆయన ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ముట్టుకుంటే ఇక పై భౌతిక దాడులకు దిగుతాం అని హెచ్చరించారు.

- Advertisment -

Most Popular

Recent Comments