Tuesday, July 27, 2021
Home State Affairs పోలీసు చరిత్రలోనే ఏపీ అరుదుగా నిలిచిందా...?

పోలీసు చరిత్రలోనే ఏపీ అరుదుగా నిలిచిందా…?

సీఎం జగన్ పాలనలో పోలీసు వ్యవస్థ సమర్దవంతంగా పని చేస్తుంది అని హోం మంత్రి సుచరిత అన్నారు. దీనికి నిదర్శనం పోలీసు వ్యవస్థ కు వచ్చిన అవార్డులే అని ఆమె కొనియాడారు. దేశంలో మొదటిసారి వీక్లీ ఆఫ్ ఇవ్వండం ఏపిలోనే జరిగింది అని ఆమె చెప్పుకొచ్చారు. మహిళల భధ్రత పై అత్యాధునిక టెక్నాలజీని వినిగించుకుని మెరుగైన సేవలు అందిస్తున్నారు అని వెల్లడించారు.

శిధిలావస్థలో ఉన్నా పోలీసు భవనాలను నాడు నేడు స్పూర్తి తో పున నిర్మించే కార్యక్రమం చేపట్టడం అభినందనీయం అని తెలిపారు. పోలీసు మహిళల ఇబ్బందులను పరిష్కరించేందుకు దాతల సహకారంతో మెబైల్ టాయిలెట్ లను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. పోలీసు స్టేషన్ల కు ఐఎస్ఒ మార్క్ రావడం అరుదన్నారు. నెల్లూరులోని ఒక పోలీసు స్టేషన్ కు ఐదు దిశ పోలీసు స్టేషన్ల కు ఐఎస్ఒ ముద్ర రావడం గర్వకారణం అని వెల్లడించారు.

- Advertisment -

Most Popular

Recent Comments