Tuesday, July 27, 2021
Home State Affairs నిమ్మగడ్డ నిర్ణయం చెల్లదా...? రాజ్యాంగం చెప్పేది ఏంటీ...?

నిమ్మగడ్డ నిర్ణయం చెల్లదా…? రాజ్యాంగం చెప్పేది ఏంటీ…?

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు రీ నోటిఫై అయ్యే అవకాశం ఉందని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆగిన చోట నుంచే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్నికి అధికారం లేదని చెప్తున్నారు. ఆరునెలలకు మించి స్ధానిక ఎన్నికలు వాయిదా పడితే రీ నోటిఫై చేయాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. అయినా ఆగిన చోట ఎన్నికలు నిర్వహించాలని రీ షెడ్యూల్‌ ఇవ్వడంపై అసహనం వ్యక్తమవుతుంది.

కరోనా కారణంగా వాయిదా పడినందున రీ నోటిఫికేషన్‌ అవసరం లేదంటున్న ఎస్ఈసీ… నిర్ణయాన్ని రాజకీయ పక్షాలు తప్పుబడుతున్నాయి. మున్సిపల్‌ నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లపై నిన్న పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు… ఇవాళ ఎస్ఈసీ న్యాయవాదుల వాదనలు వింటుంది. హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే మళ్లీ మొదటి నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments