Tuesday, July 27, 2021
Home State Affairs ఏపీలో ఆగని కరోనా వ్యాక్సిన్ మరణాలు

ఏపీలో ఆగని కరోనా వ్యాక్సిన్ మరణాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరొకరు మరణించారు. అంగన్ వాడీ వర్కర్ బత్తుల నిర్మల కుమారి మృతి చెందారు. రెండవ డోస్ కోవిడ్ కోవాక్సిన్ తీసుకున్నా తర్వాత అస్వస్దతకు గురైన నిర్మల కుమారిని పదకొండవ తేదీన జ్వరం, వాంతులు, విరోచనాలతో జిజిహెచ్ కు తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందారు.

జిజిహెచ్ వద్ద ఆందోళనకు దిగిన మృతురాలి బందువులు… ఉద్యోగం తీసేస్తామని బెదిరించి వాక్సిన్ వేయించారని ఆరోపణలు చేసారు. నిర్మల కుమారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చుండూరు అంబేద్కర్ నగర్ లో అంగన్ వాడీ వర్కర్ గా మృతురాలు పని చేస్తున్నారు.

- Advertisment -

Most Popular

Recent Comments