Tuesday, July 27, 2021
Home State Affairs బ్రేకింగ్: కర్నూలులో జాతీయ దర్యాప్తు సంస్థ... ఎందుకు...?

బ్రేకింగ్: కర్నూలులో జాతీయ దర్యాప్తు సంస్థ… ఎందుకు…?

కర్నూలు జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు సంచలనంగా మారాయి. రాజకీయ వర్గాలు అన్నీ కూడా ఈ దాడులపై ఆసక్తిగా చూస్తున్నాయి. ఎమ్మిగనూరు, నంద్యాల, అయ్యలూరు, కానాల లో పలుచోట్ల ఈ డి దాడులు చేస్తుంది. పలు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఓ వ్యక్తి ఇస్లాం అనుబంధ సంఘాల్లో పనిచేస్తూ పలుమార్లు గల్ఫ్ దేశాలకు వెళ్లొచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

ఆర్థిక లావాదేవీలు, ఇతర వ్యవహారాలపై ఇళ్లలో ఈ డి అధికారులు విచారిస్తున్నారు. సౌదీ నుంచి ఈ మధ్యనే ఎమ్మిగనూరు వ్యక్తి వచ్చాడు. సోదాలు చేస్తున్న ఇళ్ల ముందు భారీగా కేంద్ర భద్రత బలగాలను కూడా మోహరించడం గమనార్హం.

- Advertisment -

Most Popular

Recent Comments