Wednesday, July 28, 2021
Home Regional Topic మీవి అబద్దాలు... వైసీపీ ఎంపీపై టీటీడీ ఫైర్

మీవి అబద్దాలు… వైసీపీ ఎంపీపై టీటీడీ ఫైర్

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యాఖ్యల దెబ్బకు ఏపీ సర్కార్ ఇబ్బంది పడుతుంది. తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పై ఎంపి రఘురామ కృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈ ఆరోపణలను టీటీడీ ఖండించింది. టీటీడీ చైర్మన్ కూడా దర్శనం టిక్కెట్లకు అదనపు ఈవో కార్యాలయానికి సిపారస్సు చేస్తారు అని అన్నారు. దర్శనం టిక్కెట్లను అదనపు ఈవో కార్యాలయంలో కేటాయిస్తారు అని వివరించారు.

Keeping aside rules, TTD to allow 10K devotees per day

దర్శనం టిక్కెట్ల జారికి…చైర్మన్ కు సంబంధం లెకపొయ్యిన చైర్మన్ పై ఎంపీ ఆరోపణలు చెయ్యడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల పై దర్శన టికెట్లు జారీ చేసేందుకు తిరుమలలో ప్రత్యేకంగా బోర్డ్ సెల్ కార్యాలయం వుంది అని, ఈ విషయాన్ని ఎంపి రఘురామ క్రిష్ణంరాజు గుర్తిస్తారని భావిస్తున్నాం అని పేర్కొంది. ఎంపి రఘురామ క్రిష్ణంరాజు సిఫార్సు చేసిన లేఖలను బోర్డు సెల్ కార్యాలయం ఇప్పటి వరకు ఒక్కటీ కూడా తిరస్కరించలేదు అని చెప్పింది.

- Advertisment -

Most Popular

Recent Comments