Wednesday, July 28, 2021
Home Prime Politics రేపే కౌంటింగ్: అంతా రెడీ అంటున్న ఎన్నికల సంఘం

రేపే కౌంటింగ్: అంతా రెడీ అంటున్న ఎన్నికల సంఘం

కరోనా టీకాకు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోలేకపోయినా టీకా వేయించుకునే అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాటినవారు ఏదైనా గుర్తింపు కార్డు చూపించి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోలేకపోయినా స్వయంగా సెంటర్లకు వెళ్లి టీకా వేయించుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

Model code comes into effect for Andhra Pradesh municipal polls- The New  Indian Express

45 నుంచి 59 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు డాక్టర్ సంతకం చేసిన ధ్రువపత్రాన్ని సమర్పించాలి అని సూచించింది. ధ్రువపత్రం లేనివారు రక్త పరీక్షల రిపోర్టులు, మందుల చీటీ, ఇతర ఆధారాలు చూపిస్తే అవసరమైన ధ్రువపత్రాన్ని ఆయా ఆస్పత్రుల్లో ఉన్నారని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లోనూ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందన్నారు. ఆస్పత్రుల జాబితాను cowin.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపింది.

- Advertisment -

Most Popular

Recent Comments