Tuesday, July 27, 2021
Home Prime Politics వాడిని వదలొద్దు... జగన్ ఆదేశాలు

వాడిని వదలొద్దు… జగన్ ఆదేశాలు

గుంటూరు జిల్లా నర్సారావుపేటలో కాలేజీ విద్యార్థిని అనూష హత్యకు గురైన ఘటనపై సీఎం వైయస్‌.జగన్‌ ఆరా తీసారు. సీఎంఓ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం… నిందితుల గురించి కూడా వివరాలు అడిగారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి జగన్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ కేసులో తీవ్ర చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Andhra CM Jagan Mohan Reddy visits hospitalised victims of mystery disease  | Cities News,The Indian Express

‘దిశ’ చట్టం కింద వెంటనే దర్యాప్తు పూర్తిచేసి విచారణ వేగంగా జరిగేలా చూడాలన్న సీఎం… దోషిత్వాన్ని నిరూపించి కఠినశిక్ష పడేలా చూడాలని ఆదేశాలు జారీ చేసారు. అనూష కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కుటుంబానికి భరోసానివ్వాలని అధికారులకు ఆయన సూచనలు చేసారు. ఇక ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో బాధితురాలి ఫోటోలు వైరల్ అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments