రాశిఫలం – 15/03/2020

తిథి: బహుళ షష్టి ఉ.10.35, కలియుగం-5121 , శాలివాహన శకం-1941 నక్షత్రం: అనూరాధ సా.5.11 వర్జ్యం: రా.10.37 నుండి 12.10 వరకు దుర్ముహూర్తం: సా.04.24 నుండి 05.12 వరకు రాహు కాలం: సా.4.30 నుండి 6.00 వరకు మేషం:  (అశ్విని, భరణి, కృత్తిక 1పా.) అపకీర్తి రాకుండా జాగ్రత్తపడుట మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి....

కన్నపేగు బంధం..భావోద్వేగం.. అమ్మ చెంతకు అమృత..!

"గిరిజా క్షమించు..అమృత అమ్మ దగ్గరకి వెళ్లు.." ఈ వాక్యం సంచలనం సృష్టించింది. ఎన్నో మనసుల్ని కరిగించింది. మారుతీరావు చివరగా కోరుకున్నది ఇదే.. చిన్న అడుగు పడింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో బాధితురాలు అమృత.. తన తల్లి గిరిజను ఈ రోజు కలిసింది. కొన్ని రోజుల క్రితం ఆమె తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి అంతిమచూపు కోసం అంత్యక్రియల వద్దకు వెళ్లిన ఆమెను కొందరు కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. దీంతో...

పిరికి సమాజానికి ధైర్యం పోసేందుకు వచ్చాను – పవన్ కల్యాణ్

పిరికి సమాజానికి ధైర్యం పోయాలనే జనసేన పార్టీని స్థాపించానని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. రాజమహేంద్రవరంలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పవన్​ కల్యాణ్​ పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లోకి క్రిమినల్స్‌ వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు.

కాల్ రికార్డ్ లీక్ ; మహిళా సిఐ బూతులు, జనసేన ఆగ్రహం.. ఏది నిజం!

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి జనసేన నేతపై బూతులు తిడుతూ స్థానిక మహిళా సిఐ వైసీపీకి బానిసలుగా మారారని జనసేన ఆరోపిస్తోంది. ఈమేరకు ఓ కాల్ రికార్డ్ ని విడుదల చేసి రుజువుగా చూపిస్తోంది. ఇది ఎంత వరకు నిజం అన్నదానిపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. ఆ కాల్ రికార్డ్ ఉన్నది ఉన్నట్లుగా ఇదిగో.. https://youtu.be/k6RN05dqTqo https://youtu.be/k6RN05dqTqo

రాశిఫలం – 14/03/2020

తిథి:  బహుళ చవితి మ.2.28 , కలియుగం-5121, శాలివాహన శకం-1941 నక్షత్రం:  స్వాతి రా.7.31 వర్జ్యం:  రా.12.48 నుండి 2.18 వరకు దుర్ముహూర్తం:  ఉ.08.24 నుండి 09.12 వరకు, తిరిగి మ.12.24 నుండి 01.12 వరకు రాహు కాలం: 

ఇప్పటిదాక వైసీపీకి జంప్ అయిన వాళ్ళు వీరే!

ప్రభుత్వం మారినప్పటి నుంచి పార్టీలు మరిన నాయకులు.. బై బై బాబు చెప్పిన TDP నాయ‌కులు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన ప్రముఖులు:- మాజీ మంత్రి, ఎమ్మెల్సీడొక్కా మాణిక్యవరప్రసాద్‌ (టీడీపీ)మాజీ ఎమ్మెల్యే కదిరి బాబు రావు (టీడీపీ)మాజీ ఎమ్మెల్యే రెహమాన్‌ (టీడీపీ)మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌ (టీడీపీ)బీద‌మ‌స్తాన్ రావు (టీడీపీ)పోతుల సునీత, ఎమ్మెల్సీ (టీడీపీ)దేవినేని అవినాశ్ (టీడీపీ)మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు (టీడీపీ)మాజీ మంత్రి పాలేటి...

రాశిఫలం – 13/03/2020

తిథి:  బహుళ చవితి మ.2.28 , కలియుగం-5121, శాలివాహన శకం-1941 నక్షత్రం:  స్వాతి రా.7.31 వర్జ్యం:  రా.12.48 నుండి 2.18 వరకు దుర్ముహూర్తం:  ఉ.08.24 నుండి 09.12 వరకు, తిరిగి మ.12.24 నుండి 01.12 వరకు రాహు కాలం: 

అలర్ట్ : ఇండియాలో తొలి కరోనా మరణం

ఇండియాలో తొలి కరోనా మరణం నమోదు. కర్ణాటక లో కలబుర్గిలో 76 సంవత్సరాలు వృద్ధుడు మృతి నిర్దారించిన కర్ణాటక వైద్యశాఖ

రాశిఫలం – 12/03/2020

తిథి:  బహుళ తదియ సా.4.44, కలియుగం-5121 , శాలివాహన శకం-1941 నక్షత్రం:  చిత్త రా.9.01 వర్జ్యం:  శేషవర్జ్యం : ఉ.7.35 వరకు, తిరిగి రా.2.16 నుండి 3.46 దుర్ముహూర్తం:  ఉ.10.00 నుండి 10.48 వరకు, తిరిగి మ.02.48 నుండి 03.36 వరకు
[yotuwp type="channel" id="UCydxFV9n2dKG9RfFbdq9rjQ" ]

TRENDING NEWS

GALLERY

FEATURED