ప్రకృతి సేద్య కృషీవలునికి ‘పద్మశ్రీ’ పురస్కారం

61

ప్రకృతి లేదా సేంద్రీయ సేద్యం అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రైతు నేస్తం వెంకటేశ్వరరావు. ప్రకృతి నేస్తం, రైతునేస్తం, పశు నేస్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఖ్యాతి గడించిన యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఇక నుంచి పద్మశ్రీ వెంకటేశ్వరరావుగా పిలవబడతారు.

రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావుకి పద్మశ్రీ పురస్కారం వరించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి సేద్యం వ్యాప్తికి, అనుబంధరంగాల సేవల విస్తృతికి వెంకటేశ్వరరావు చేస్తున్న కృషిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడుకు చెందిన యడ్లపల్లి వెంకటేశ్వరరావు దశాబ్దంన్నర కాలంగా ప్రకృతి సేద్యానికి సంబంధించి విశేష సేవలందిస్తున్నారు. రైతునేస్తం, పశునేస్తం, ప్రకృతి నేస్తం పేరుతో మాసపత్రికలు నడుపుతున్నారు. ప్రకృతి సేద్యంలో మెలకువలు నేర్పిస్తూ, ఖర్చులు తగ్గించి ఆదాయం పెరిగేలా వ్యవసాయ విధానంలో సూచనలు ఇస్తూ.. రైతులకు సైంటిస్టుల చేత శిక్షణ అందిస్తున్నారు. రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు ట్రైనింగ్ కోసం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రైతు నేస్తం ఫౌండేషన్ తో ఒప్పందాలు చేసుకున్నాయి. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో విశేషకృషి చేసిన సైంటిస్టులు, అధికారులు, ఉద్యోగులు, పాత్రికేయులకు ఐ.వి.సుబ్బారావు పేరుతో రైతునేస్తం అవార్డుల్నిఅందిస్తుంటారు.

8 COMMENTS

  1. Good post. I study one thing tougher on different blogs everyday. It will at all times be stimulating to learn content from different writers and apply a bit of one thing from their store. I’d choose to make use of some with the content material on my blog whether or not you don’t mind. Natually I’ll offer you a link on your web blog. Thanks for sharing.

  2. A formidable share, I just given this onto a colleague who was doing a little evaluation on this. And he actually purchased me breakfast as a result of I found it for him.. smile. So let me reword that: Thnx for the deal with! But yeah Thnkx for spending the time to discuss this, I feel strongly about it and love studying extra on this topic. If attainable, as you become experience, would you mind updating your blog with extra particulars? It’s extremely useful for me. Huge thumb up for this weblog submit!

  3. This blog is definitely rather handy since I’m at the moment creating an internet floral website – although I am only starting out therefore it’s really fairly small, nothing like this site. Can link to a few of the posts here as they are quite. Thanks much. Zoey Olsen

  4. Wonderful goods from you, man. I’ve understand your stuff previous to and you’re just too fantastic. I really like what you have acquired here, really like what you’re stating and the way in which you say it. You make it entertaining and you still take care of to keep it sensible. I cant wait to read much more from you. This is actually a terrific site.

  5. Youre so cool! I dont suppose Ive read anything like this before. So nice to find any person with some unique thoughts on this subject. realy thank you for beginning this up. this website is one thing that’s needed on the web, somebody with a bit originality. useful job for bringing one thing new to the internet!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here