ధ్వజస్తంభం చరిత్ర ఏమిటి? ధ్వజస్తంభాన్ని మొక్కితే ఏమవుతుంది?

57

మనం ఏదేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ ‘ధ్వజస్థంభం’ కధాకమామీషూ ఏంటో ఓసారి తెలుసుకుంటే… ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓకధ ఉంది.

భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి , శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు. ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ, అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు.

శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, “రాజా! మీ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో’ మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని ‘శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఈతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఈతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు “తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, “మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది.” అని వివరిస్తాడు.

మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి “మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను” అంటాడు. “పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి. ” అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు “తథాస్తు” అని పలికి, “మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది” అంటూ అనుగ్రహించాడు.

ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే మూలవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది.

39 COMMENTS

  1. Great write-up, I am normal visitor of one’s blog, maintain up the excellent operate, and It’s going to be a regular visitor for a lengthy time.

  2. Hello, i think that i saw you visited my web site thus i came to “return the
    favor”.I’m trying to find things to improve my website!I
    suppose its ok to use a few of your ideas!!

  3. you’re in reality a excellent webmaster. The web site loading
    pace is incredible. It seems that you are doing any
    unique trick. Moreover, The contents are masterpiece. you have performed a magnificent activity on this matter!

  4. I really like your blog.. very nice colors & theme.
    Did you create this website yourself or did you hire someone to do it for you?
    Plz answer back as I’m looking to design my own blog and
    would like to find out where u got this from. kudos

  5. Thanks for your marvelous posting! I truly enjoyed reading it, you can be a great author.I will remember to
    bookmark your blog and will eventually come back at some point.
    I want to encourage you to ultimately continue your great writing, have a nice evening!

  6. Pretty section of content. I just stumbled upon your
    weblog and in accession capital to claim that I acquire in fact loved account your blog posts.
    Any way I’ll be subscribing for your feeds or even I achievement you
    access consistently rapidly.

  7. When I initially left a comment I appear to have clicked the
    -Notify me when new comments are added- checkbox and from now on whenever a comment is added I receive 4 emails
    with the exact same comment. Perhaps there is a way you are able to remove
    me from that service? Kudos!

  8. I have not checked in here for some time since I thought it was getting boring, but the last several posts are great quality so I guess I will add you back to my daily bloglist. You deserve it my friend 🙂

  9. I do not even understand how I ended up
    right here, but I assumed this publish used to be good.

    I don’t recognize who you are however certainly you’re
    going to a well-known blogger should you aren’t already.
    Cheers!

  10. Have you ever thought about adding a little bit more
    than just your articles? I mean, what you say is fundamental and all.
    But just imagine if you added some great images or videos to give your posts more, “pop”!
    Your content is excellent but with images and video clips, this blog could undeniably be one of the best in its
    niche. Very good blog!

  11. Hello just wanted to give you a quick heads up. The text in your post seem to be
    running off the screen in Firefox. I’m not sure if this is a formatting issue
    or something to do with browser compatibility but I figured I’d post to let you know.
    The layout look great though! Hope you get the problem fixed soon. Thanks

  12. Does your blog have a contact page? I’m having a
    tough time locating it but, I’d like to send you
    an email. I’ve got some suggestions for your blog you might be interested in hearing.
    Either way, great site and I look forward to seeing it expand
    over time.

  13. Hi there, everything is going well here and ofcourse every one is
    sharing facts, that’s in fact fine, keep up writing.

  14. I get pleasure from, result in I discovered exactly what I was taking a look for. You have ended my 4 day lengthy hunt! God Bless you man. Have a nice day. Bye

  15. Having read this I thought it was very enlightening.

    I appreciate you finding the time and energy to put this information together.
    I once again find myself spending a lot of time both reading and
    commenting. But so what, it was still worth it!

  16. An impressive share! I’ve just forwarded this onto a
    coworker who was doing a little research on this.
    And he in fact ordered me lunch because I found it for him…
    lol. So let me reword this…. Thank YOU for the meal!!
    But yeah, thanks for spending some time to talk about this issue here on your internet site.

  17. This is very interesting, You’re an excessively professional blogger.

    I’ve joined your rss feed and sit up for seeking extra of your great
    post. Additionally, I’ve shared your web site in my social networks

  18. Today, I went to the beachfront with my kids. I found a
    sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She placed
    the shell to her ear and screamed. There was a hermit crab inside
    and it pinched her ear. She never wants
    to go back! LoL I know this is totally off topic but I had to tell someone!

  19. Thanks for finally talking about >ధ్వజస్తంభం చరిత్ర ఏమిటి?
    ధ్వజస్తంభాన్ని మొక్కితే ఏమవుతుంది?
    – VIJETHA TV <Liked it!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here