ఫార్ములా వన్ అమరావతి బోట్ రేసింగ్ ప్రారంభం

85

F1H2o ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్స్ అమరావతి 2018ను సిఎం చంద్రబాబు ఘనంగా ప్రారంభించారు. వివిధ దేశాలు పాల్గొంటున్న ఈ ఫార్ములా వన్ బోట్ రేసింగ్ ఏపీ టూరిజం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.