Tuesday, July 27, 2021
Home Crime Corner యువత కోసం హైదరాబాద్ పోలీసుల సూపర్ ప్లాన్

యువత కోసం హైదరాబాద్ పోలీసుల సూపర్ ప్లాన్

షీటీమ్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మహిళలు, యువతులు కోసం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నారు అక్కడి పోలీసు అధికారులు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. ఎంపో హర్ పేరుతో జాబ్ మేళాను ఏర్పాటు చేసాయి షీటీమ్స్. ఈ జాబ్ మేళాకు వందలాదిగా నిరుద్యోగ మహిళలు, యువతులు తరలివచ్చారు. ఈస్ట్ జోన్ డీసీపి. రమేశ్ రెడ్డి మాట్లాడుతూ…

hyderabad she teams (@hydsheteam) | Twitter

గత మూడేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది జాబ్ మేళా కు అనూహ్య స్పందన వచ్చిందని ఆయన వివరించారు. దాదాపు 8000 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని తెలిపారు. ఇందులో ఇప్పటికే 4000 మంది వచ్చారని తెలిపారు. 35 కంపెనీలు 4000 ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నాం అని తెలిపారు.

- Advertisment -

Most Popular

Recent Comments