మా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబుపై మోహన్ బాబు విమర్శలు.

112

విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు సర్కారు చిత్తశుద్ధి లేదంటూ సీనియర్ నటుడు మోహన్ బాబు విమర్శలు గుప్పించారు. తాను నిర్వహిస్తున్న విద్యానికేతన్ సంస్థలకు ఏపీ ప్రభుత్వం 2014 నుంచి ఫీజు రియంబర్స్ మెంట్ ఇవ్వడం లేదన్నారు మోహన్ బాబు. దీంతో పిల్లలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తిరుపతిలో మాట్లాడిన ఆయన తన వ్యాఖ్యల వెనుక ఏ రాజకీయ పార్టీ ప్రోద్భలం లేదన్నారు.

తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా మళ్లీ జిల్లాల్లో తిరుగుతూ..ఎలా కొత్త హామీలు ఇస్తారని చంద్రబాబుని ప్రశ్నించారు మోహన్ బాబు.తనకు వ్యాఖ్యలకు రాజకీయరంగు పులుమొద్దని, తాను ఏ రాజకీయ పార్టీలో లేనని చెప్పారు. తాను చేస్తున్న వ్యాఖ్యలు వ్యక్తిగతమని మోహన్ బాబు అన్నారు. మోహన్ బాబు వ్యాఖ్యలపై ప్రభుత్వ వర్గాలు లేదా టిడిపి వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

7 COMMENTS

  1. Nice read, I just passed this onto a friend who was doing a little research on that. And he actually bought me lunch as I found it for him smile Therefore let me rephrase that: Thank you for lunch!

  2. Can I simply say what a relief to search out someone who really is aware of what theyre speaking about on the internet. You positively know learn how to deliver an issue to light and make it important. Extra people must learn this and perceive this facet of the story. I cant consider youre not more standard since you undoubtedly have the gift.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here