Categories
ADHYATMIKA SAKTHI FEATURED SPIRITUAL

భోగి పండుగ విశిష్ఠత ఏమిటి?

సంక్రాంతి పండుగకు వచ్చే ముందురోజున “భోగి” పండుగ జరుపుకుంటాం. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు. పంట మంచి దిగుబడి సాధించిన రైతుల ఇళ్లల్లో ధన, ధాన్యలక్ష్మిలు కొలువై ఉంటారు కనుక వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. మూడు రోజులపాటు జరిగే ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో వైభవంగా నిర్వహిస్తారు. భోగిరోజున తెల్లవారకముందే గ్రామంలోని నాలుగు వీధుల కూడలిలో భోగిమంటలు వెలిగిస్తారు. ఇంట్లో పేరుకుపోయిన పాత పుల్లలు, చెక్కముక్కలన్నీ తీసుకొచ్చి ఈ మంటల్లో వేస్తారు.

భోగి మంటల పరమార్థం ఏమిటంటే… ఆ మంటల ద్వారా చలిని పారద్రోలటమేగాకుండా.. ఆ రోజు నుంచి జీవితాన్ని కొత్తవాటితో ప్రారంభించాలని అర్థం చేసుకోవాలి. అలాగే మనసులో పేరుకుపోయిన చెడును కూడా విడిచిపెట్టాలని, అందులోని ఏకీకరణ భావాన్ని కూడా వారు అర్థం చేసుకోమని సూచిస్తుంటారు. ఇక భోగి రోజు సాయంత్రంపూట అందరి ఇళ్లలోనూ ఏర్పాటుచేసే బొమ్మల కొలువంటే పిల్లలకు భలే సరదా. ఈ బొమ్మల కొలువుల్లో పిల్లలు వారి దగ్గర ఉండే అన్నిరకాల ఆట వస్తువులను ఉంచి సంతోషిస్తారు. అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగుపొరుగు మహిళలకు పసుపు కుంకుమలు అందిస్తారు. దీనికి ప్రతిగా వారంతా రేగిపళ్లు, పువ్వులు, రాగి నాణాలను చిన్నారుల తలలపై ధారగా పోస్తారు. ఆ తర్వాత వారిని మనస్ఫూర్తిగా దీవించి వెళతారు. రైతుల ఇళ్లల్లో ధాన్యలక్ష్మి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి, ఈ మూడురోజులపాటు కొత్తబట్టలను కొనుక్కుని కట్టుకోవటంతోపాటు, అనేక పిండివంటలతో విందు చేసుకుంటారు.

బోగిపళ్ళు: బోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.

26 replies on “భోగి పండుగ విశిష్ఠత ఏమిటి?”

Thank you for another informative web site. The place else could I am getting that type of information written in such an ideal means? I have a project that I’m just now working on, and I have been on the look out for such information.

Thank you for another informative web site. Where else could I get that kind of information written in such an ideal way? I have a project that I’m just now working on, and I have been on the look out for such info.

Today, I went to the beach with my kids. I found a sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She placed the shell to her ear and screamed. There was a hermit crab inside and it pinched her ear. She never wants to go back! LoL I know this is entirely off topic but I had to tell someone!

Wow! This can be one particular of the most beneficial blogs We’ve ever arrive across on this subject. Basically Excellent. I am also an expert in this topic so I can understand your hard work.

Generally I don’t read article on blogs, but I wish to say that this write-up very forced
me to check out and do so! Your writing style has been surprised me.
Thank you, very great post.

Hmm it appears like your website ate my first comment (it was
extremely long) so I guess I’ll just sum it up what I had
written and say, I’m thoroughly enjoying your blog. I as well am
an aspiring blog writer but I’m still new to the whole thing.

Do you have any recommendations for newbie blog writers?
I’d definitely appreciate it.

Greetings! I know this is kinda off topic but I was wondering if you knew where I could get a captcha plugin for my
comment form? I’m using the same blog platform as yours and I’m having trouble finding
one? Thanks a lot!

I used to be recommended this blog by my cousin. I
am now not sure whether this submit is written through him as no one
else recognise such designated about my trouble.
You’re incredible! Thanks!

Comments are closed.