About

► VIJETHA TV .. News at Fingertips

A Next Generation Satellite Television Channel delivers accurate and Young news without colors and drama from every corner of the Globe.
As Breaking News is meant for sensation, VIJETHA TV breaks the silence and stands for the broken hearts.
  • No Manipulation..No Manufacturing Consent
  • No Hidden Agendas..No Conspiracy theories
  • Simply News at fingertips                                                                                         

అధునాతన సాంకేతిక ప్రపంచంలో విజేత టీవీ ఓ సంచలనంతొలి మొబైల్ జనరేషన్ టెలివిజన్ గా ఇప్పటికే పేరుగాంచిన విజేత టీవీ ఎప్పుడూ సామాన్యుడి పక్షమే అని సగర్వంగా ప్రకటిస్తోందితెలుగు టెలివిజన్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా వినూత్న అంశాలతో ప్రేక్షకుల ముందుకొస్తోందిఅరచేతిలో అన్ని వార్తాంశాలు.. అడుగడుగునా సామాన్యుడి గొంతుక..వెరసి విజేత టీవీ.వార్తని ఓ సామాజిక బాధ్యతగా తీసుకొని కొత్త తరానికి దిక్సూచిగా మారనుంది విజేత టీవీయువతరానికి ఓ నవనిర్మాణ దీపిక.అన్యాయంవివక్షతో అన్నింటా నష్టపోతున్న బలహీన ప్రజానీకానికి బలమైన వేదిక నిర్మిస్తోంది విజేత టీవీ.

For Further Details Please Reach us at vijethanews@gmail.com

 

 

Leave a Reply

Your email address will not be published.