Tuesday, June 22, 2021
Home Regional Topic కేసీఆర్ గురించి చెప్పి పార్లమెంట్ ను ఊపేస్తా...!

కేసీఆర్ గురించి చెప్పి పార్లమెంట్ ను ఊపేస్తా…!

కేసీఆర్ కు సంబంధించిన సంచలన విషయాన్ని త్వరలో బయటపెట్టబోతున్నాను అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎంపీగా కేసీఆర్ పార్లమెంటు ను తప్పుదోవ పట్టించాడు అని ఆయన మండిపడ్డారు. పార్లమెంటును తప్పుదారి పట్టించిన ఆధారాలు నాదగ్గరున్నాయి అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. పార్లమెంట్ కు సంబంధించిన వ్యవహారం కాబట్టి స్పీకర్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాను అన్నారు.

I will be CM for next 10 years: KCR

కేంద్రపార్టీ అనుమతితో కేసీఆర్ బండారం బయట పెడ్తాను అని హెచ్చరించారు. ముమ్మాటికి పార్లమెంటును కుదిపేసే అంశమవుతోంది అని ఆయన అన్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఒక తాటిమీదకు రావాలని ఆయన అన్నారు. రాజకీయ స్వార్థం కోసమే పీవీని కేసీఆర్ వాడుకుంటున్నాడని విమర్శలు చేసారు. మోసం చేయటంలో కేసీఆర్ ఏక్ నంబర్ అయితే.. కేటీఆర్ దస్ నంబర్ అంటూ దుయ్యబట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments