Thursday, June 24, 2021
Home Uncategorized ప్లేస్, ముహూర్తం ఖరారు చేసిన షర్మిల

ప్లేస్, ముహూర్తం ఖరారు చేసిన షర్మిల

పార్టీ ప్రకటన పై అనుచరులతో వైఎస్ షర్మిల సమావేశం నిర్వహించారు. పార్టీ పేరు, ప్రారంభం పై రెండు తేదీలు పరిశీలన చేస్తున్నట్టు తెలిసింది. ఏప్రిల్ 9 న ఖమ్మం సభలోనే పార్టీ పేరు వైఎస్ షర్మిల ప్రకటించే అవకాశం ఉందని తెల్సింది. ఇప్పటికే లక్ష మంది తో సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్న అభిమానులకు… ఎవరిని ఆహ్వానించాలి అనే దానిపై షర్మిల ఒక అభిప్రాయాన్ని కూడా చెప్పారని తెలిసింది.

Sharmila Planning A Padayatra Before Telangana Elections

మే 14 న ఎండల ప్రభావం అధికంగా ఉండటం తో లోటస్ పాండ్ నుంచే పార్టీ వ్యవహారాలు ప్రారంభిస్తారని తెలిసింది. జూలై 8 వరకు ఆగితే చాలా ఆలస్యం అవుతుందని అనుచరులతో షర్మిల చర్చలు జరుపుతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఈ సభకు భారీగా నాయకులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. తెరాస నుంచి కొందరు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి.

- Advertisment -

Most Popular

Recent Comments