Tuesday, June 22, 2021
Home Uncategorized బండి సంజయ్ కి ఆ దమ్ముంటే నేను కూడా ముందుకొస్తా... కేసీఆర్ ని ఇరికించేలా ఉన్నారు...

బండి సంజయ్ కి ఆ దమ్ముంటే నేను కూడా ముందుకొస్తా… కేసీఆర్ ని ఇరికించేలా ఉన్నారు గా…?

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైనది. కాంగ్రెస్ నేతలు, బిజెపి నేతలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా బండి సంజయ్ కు రేవంత్ రెడ్డి ఒక సవాల్ చేసారు. కేసీఆర్ పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించడంపై నేను రిటన్ కంప్లైంట్ ఇస్తా…. చర్యలు తీసుకునె ధైర్యం బీజేపీ కి ఉందా అని ఆయన ప్రశ్నించారు.

Will AP vote for people holding Bible or Gita? Bandi Sanjay

ఎంపీ గా ఉన్నప్పుడు పార్లమెంట్ కు కేసిఆర్ హాజరు కాకుండా.. హాజరు పట్టికలో కేసీఆర్ కు బదులు మరోకరితో సంతకాలు చేయించాడు అని ఆరోపించారు. కేసీఆర్ పార్లమెంట్ కు ఎన్నిసార్లు హాజరయ్యారు అని నిలదీశారు. సంతకాలు ఏవరివి .. బండి సంజయ్ ఫోరెన్సిక్ టెస్ట్ చేపించగలడా అని ప్రశ్నించారు. కేసీఆర్ చదువుకుంది బీఏ… కానీ ఎం ఏ చదువుకున్నట్లు పార్లమెంట్ కు సమాచారం ఇచ్చాడు అని మండిపడ్డారు. బండి, కారు ఒక్కటే…కేసీఆర్ ను సంజయ్ ను వేరు వేరుగా చూడలేమన్నారు.

- Advertisment -

Most Popular

Recent Comments