Thursday, June 24, 2021
Home State Affairs వైసీపీ ఎంపీని సిబిఐ అరెస్ట్ చేస్తుందా...?

వైసీపీ ఎంపీని సిబిఐ అరెస్ట్ చేస్తుందా…?

ఎంపీ రఘు రామ కృష్ణమరాజు పై సిబీఐ కేసు నమోదు చేసింది. చెన్నై ఎస్ బి ఐ డిప్యూటీ జనరల్ మ్యానేజర్ ఫిర్యాదు మేరకు తో కేసు నమోదు చేసారు. ఫోర్జరీ సంతకాలు, ఫోర్జరీ‌ పత్రాలతో బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ. 237 కోట్లు రుణాల ఎగవేత చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇండ్ భారత్ పవర్ లిమిటెడ్, డైరెక్టర్ ఎంపి రఘు రామ కృష్ణమ రాజు, ఇతర డైరెక్టర్లు కనుమూరు రమాదేవి,

రాజ్ కుమార్ గంటా, దుంపల మధు సూదన రెడ్డి, నారాయణ ప్రసాద్ భాగవతుల, రామచంద్ర అయ్యర్ ల పై కేసు నమోదు చేసారు. ఫోర్జరీ పత్రాలు పెట్టి బ్యాంకు రుణాలు పొందినట్లు రఘురామ కృష్ణమ రాజు‌ కంపెనీ పై ఫిర్యాదులు వచ్చాయి. రుణంగా పొందిన రూ. 237 కోట్ల రుణాలను పక్కదారి పట్టించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి.

- Advertisment -

Most Popular

Recent Comments