Thursday, June 24, 2021
Home State Affairs పరిటాల శ్రీరాం కి షాక్ ఇచ్చిన పోలీసులు

పరిటాల శ్రీరాం కి షాక్ ఇచ్చిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతల మీద కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా టీడీపీ రాష్ట్ర అధికార పార్టీ ప్రతినిధి పరిటాల శ్రీరామ్ పై చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు ముష్టికోవెల గ్రామానికి వెళ్లిన పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు చేసారు.

తనపై దాడిచేసారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ముష్టికోవెల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త బత్తిన వెంకటరాముడు… ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేసారు. వైసీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు పరిటాల శ్రీరామ్ తో పాటు ముష్టికోవెల గ్రామానికి చెందిన తొమ్మిది మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసారు.

- Advertisment -

Most Popular

Recent Comments