Thursday, June 24, 2021
Home Prime Politics ఆయాలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్... స్కూల్స్ కి మంచి రోజులే

ఆయాలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్… స్కూల్స్ కి మంచి రోజులే

అమ్మవడి నుండి వసూలు చేసిన టాయిలెట్ మైంటెనెన్సు ఫండ్ ద్వారా టాయిలెట్ ల నిర్వహణ ఉంటుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో టాయిలెట్స్ నిర్వహణకు విధివిధానాలను విడుదల స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి రాజశేఖర్ విడుదల చేసారు. టాయిలెట్ ల పారిశుధ్యం చూసేందుకు 6000 రూపాయల గౌరవ వేతనం తో ప్రతి 300 ముందుకి ఒక ఆయా నియానిమించారు.

Urban housing herculean task for govt: Andhra Pradesh CM YS Jagan Mohan  Reddy- The New Indian Express

ఆయా ల నియామక బాధ్యతను పేరెంట్స్ కమిటీ కి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పేరెంట్స్ కమిటీ నిర్వహణ పై సంతృప్తి చెందక పోతే నెల ముందు నోటీస్ ఇచ్చి తొలగించే అధికారం ఉంది. ఆయాలు 25 సంవత్సరాలు నుండి 50 సంవత్సరాల మధ్య ఇప్పటికే పనిచేస్తున్నవారైతే 60 సంవత్సరాల వరకు నియామకానికి అవకాశం ఇచ్చారు. ఆయాలుగా ఎస్ సి , ఎస్ టి, బీసీ, మైనార్టీ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చారు. 10 నెలల పాటు 6000 రూపాయలు గౌరవ వేతనం, సెలవులు ఉన్న 2 నెలల పాటు 3000 రూపాయలు గౌరవవేతనం ఇవ్వాలని ఆదేశించారు.

- Advertisment -

Most Popular

Recent Comments