Thursday, June 24, 2021
Home State Affairs స్కూళ్లకు సెలవు అనేది ఫేక్ వార్త - మంత్రి

స్కూళ్లకు సెలవు అనేది ఫేక్ వార్త – మంత్రి

గత కొన్ని రోజులుగా పాఠశాలలకు సెలవు అంటూ సోషియల్ మిడియాలో వస్తున్న న్యూస్ వాస్తవం లేదు…

కరోనా సాకు చూపి మార్చ్1 నుండి పాఠశాలలకు సెలవులంటూ వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదు..

ఇది పూర్తిగా అవాస్తవం..దీన్ని ఎవరు వైరల్ చేయద్దు..

అలాంటి వారిపై చర్యలు.. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ..

సైబర్ క్రైమ్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది…

యధావిధిగా పాఠశాలలు నడుస్తాయి.. అందులో ఎటువంటి సందేహం లేదు.

జునియర్ కళాశాల లు కూడా షెడ్యుల్ ప్రకారం నడుస్తాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments