Thursday, June 24, 2021
Home Prime Politics సీసీ కెమెరాకు ఏమైంది...? నిమ్మగడ్డ ఫైర్

సీసీ కెమెరాకు ఏమైంది…? నిమ్మగడ్డ ఫైర్

కలిగిస్తున్నాయి. తాజాగా గుంటూరు 42 వ డివిజన్ లో పోలింగ్ ప్రక్రియ పై విచారణ కు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఆదేశాలు ఇచ్చారు. పోలీంగ్ కేంద్రం లోకి మాజీ ఎంపీ మోదుగుల ఎందుకు వచ్చాడు అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు…? అని నిలదీశారు. చివరి గంట లో సిసి కెమెరా లు ఎందుకు పని చేయలేదు అని ప్రశ్నించారు.

Nimmagadda one step ahead of Jagan every time? | TeluguBulletin.com

రిటర్నింగ్ అధికారి ఎందుకు మౌనం గా ఉన్నాడో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. టిడిపి అభ్యర్థి పై దాడి , తప్పుడు కేసులు పై కూడా ఎన్నికల కమిషన్ కు ఎమ్మెల్సీ అశోక్ బాబు ఫిర్యాదు చేసారు.

- Advertisment -

Most Popular

Recent Comments