Thursday, June 24, 2021
Home Prime Politics ఓటు కార్డు లేదా...? అయితే కంగారు వద్దు

ఓటు కార్డు లేదా…? అయితే కంగారు వద్దు

మార్చి 14న జరిగే పోలింగ్‌కు ఓట‌రు గుర్తింపు కార్డులేకున్నా సరే ఓటు వేయవచ్చు అని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటు వేయ‌డానికి ముందు పోలింగ్ కేంద్రంలో గుర్తింపు నిర్థార‌ణ‌కు , ఓట‌రు గుర్తింపు కార్డుల‌యినా చూపించాలి లేదా అవి లేకపోతే మాత్రం ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డు ద్వారా ఓటు వేయవచ్చు.

  1. ఆధార్ కార్డు, 2. పాస్‌పోర్ట్‌, 3. డ్రైవింగ్ లైసెన్స్‌, 4. ఫోటోతో కూడిన‌ స‌ర్వీస్ ఐడెంటిటి కార్డ్‌, 5. పాన్ కార్డు, 6. ఎం.ఎల్‌.ఏ, ఎం.పి, ఎమ్మెల్సీల‌కు జారీచేసిన అధికారగుర్తింపు ప‌త్రం, 7. ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లకు సంబంధిత విద్యా సంస్థలు జారీచేసిన గుర్తింపు కార్డు, 8. యూనివర్సిటీలు జారీచేసిన డిగ్రీ/ డిప్లామా ఒరిజనల్ సర్టిఫికేట్లు, 9 దివ్యాంగులకు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డు.
- Advertisment -

Most Popular

Recent Comments