Thursday, June 24, 2021
Home Prime Politics సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టీస్ గా తెలుగువారు... ప్రతిపాదించిన బొబ్డే

సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టీస్ గా తెలుగువారు… ప్రతిపాదించిన బొబ్డే

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు చేపడతారు ఏంటీ అనే దానిపై చాలా చర్చలు జరిగాయి. దీనిపై కొందరి పేర్లు ప్రస్తావనకు రావడం రాజకీయంగా కూడా ఈ అంశం హాట్ టాపిక్ కావడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టీస్ బొడ్డే కేంద్ర న్యాయ శాఖకు ఒక లేఖ రాసారు. తన వారుసుడిగా జస్టిస్ ఎన్.వి.రమణ పేరుని అనుభవం ప్రకారం ప్రతిపాదించారు.

48వ సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ పేరు ప్రతిపాదిస్తూ లేఖ రాసారు. ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే స్థానంలో ఎన్వీ రమణ ఆ పదవిలోకి రానున్నారు. ఎన్వీ రమణ మన తెలుగువారే. దీనితో సోషల్ మీడియాలో ఆయనను అభినందిస్తూ కొందరు పోస్ట్ లు పెడుతున్నారు.

- Advertisment -

Most Popular

Recent Comments