Thursday, June 24, 2021
Home Prime Politics చంద్రబాబు అరెస్ట్ కి సిద్దమయ్యారా...?

చంద్రబాబు అరెస్ట్ కి సిద్దమయ్యారా…?

రాజధాని భూముల వ్యవహారం పై మాజీ సీఎం చంద్రబాబు నోటీసులు ఇచ్చారు సిఐడీ పోలీసులు. విచారణకు హాజరుకావాల్సిందిగా చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. 41 సీఆర్పీసీ కింద చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులుకూ సీఐడీ నోటీసులు ఇచ్చింది.

41 సీఆర్పీసీ కింద మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేసారు. రాజధాని భూముల వ్యవహారంలో టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారు అనే ఆరోపణలు వినిపించాయి. సిఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టి విచారణ చేస్తున్నారు.

- Advertisment -

Most Popular

Recent Comments