Thursday, June 24, 2021
Home Crime Corner మాజీ ఎంపీ మాగంటి బాబు కొడుకు రాంజీ ఆత్మహత్యాయత్నం!

మాజీ ఎంపీ మాగంటి బాబు కొడుకు రాంజీ ఆత్మహత్యాయత్నం!

👉ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ ఆత్మహత్యా యత్నం.
👉విజయవాడ ఆంధ్రా హాస్పటల్ లో చికిత్స అందిస్తున్న వైద్యులు.
👉ప్రాణాపాయం నుంచి బయటపడ్డ మాగంటి బాబు తనయుడు మాగంటి రాంజీ

👉ఆందోళన గురవుతున్న మాగంటి బాబు అభిమానులు

👉మాగంటి రాంజీ  సృహలోకి వచ్చారని మాగంటి బాబు బంధువులు వెల్లడి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments